I Love Free Software

Portable Windows Freeware - CSV

Giveaway of the Day

9:31 PM

All youtube videos uploaded by me

Posted by mahabhashyam


3:04 AM

Bhagavadgita chapter 15 rendered by Srikar Prayaga

Posted by mahabhashyam narasimha seetaramanath


శ్రీభగవానువాచ |
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 1 ||
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే || 2 ||
న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా || 3 ||
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ || 4 ||
నిర్మానమోహా జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంఙ్ఞైర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ || 5 ||
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ || 6 ||
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి || 7 ||
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ || 8 ||
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే || 9 ||
ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి ఙ్ఞానచక్షుషః || 10 ||
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతో‌உప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః || 11 ||
యదాదిత్యగతం తేజో జగద్భాసయతే‌உఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ || 12 ||
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః || 13 ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ || 14 ||
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ఙ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ || 15 ||
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భూతాని కూటస్థో‌உక్షర ఉచ్యతే || 16 ||
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః || 17 ||
యస్మాత్క్షరమతీతో‌உహమక్షరాదపి చోత్తమః |
అతో‌உస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః || 18 ||
యో మామేవమసంమూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత || 19 ||
ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత || 20 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
పురుషోత్తమయోగో నామ పంచదశో‌உధ్యాయః ||15 ||






2:43 AM

Dasarathi Satakam verse-34 by Ananya Prayaga

Posted by mahabhashyam narasimha seetaramanath


భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. || 34 ||

About the Blog

 
Welcome to this blog of the descendants of Sri Mahabhashyam Narasimham of Vizianagaram .
Our ancestors hail from Gazulapalle , Kurnool District. They were Sanskrit scholars . One of them , Seshadri Sastri went to Benares to prosecute his higher studies. On his return journey , the then Maharajah of Vizianagaram detained him in Vizianagaram and appointed him as the Asthana Pandit.His erudition was so great , particularly his commentary on Sankara's works , that he was conferred the title "Mahabhashyam" which subsequently became the surname of the family . Our original surname was "Rudraksha"
QRCode

post slideshow

Loading...