పంచముఖాంజనేయ! నిను ప్రార్థన చేసిన చాలునయ్యమా
పంచన చేరియున్న భయభ్రాంతులవన్నియు మాయ మౌను నిన్
మించిన రక్షకుండెవడు? నీ రఘురాముడు తప్ప: నన్నుదీ
వించుము సత్పథాన నడిపించుము జన్మ తరింప జేయుమా!
---మహాభాష్యం నరసింహ శ్రీహరేష్
శ్రీహరిపదకమలమ్ములె
ఈ హరికిక శరణమ్ములు
హరిపదముల చెంతనె నా
హరిపదముల చింతన
ఎంతటి భాగ్యమొ కద ఆ
హరిమహిమలు పాడుకొనుట
ఎంతటి పుణ్యమొ కద ఆ
హరిని శరణు వేడుకొనుట
శ్రీహరి పదమధురసుధా
పానము దివ్యానుభూతి
శ్రీహరి లీలాశ్రవణము
భవబంధాలకు తరణము
-మహాభాష్యం నరసింహ శ్రీహరేష్
I Love Free Software
Portable Windows Freeware - CSV
Giveaway of the Day
Subscribe to:
Post Comments (Atom)
About the Blog
Welcome to this blog of the descendants of Sri Mahabhashyam Narasimham of Vizianagaram .
Our ancestors hail from Gazulapalle , Kurnool District. They were Sanskrit scholars . One of them , Seshadri Sastri went to Benares to prosecute his higher studies. On his return journey , the then Maharajah of Vizianagaram detained him in Vizianagaram and appointed him as the Asthana Pandit.His erudition was so great , particularly his commentary on Sankara's works , that he was conferred the title "Mahabhashyam" which subsequently became the surname of the family .
Our original surname was "Rudraksha"post slideshow
Loading...
Click Here To Grab This Widget~Design By-Blogdoctor.
0 comments:
Post a Comment